అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన కాపలాదారు

Adhvith
0
Indian Economy Practice Questions in Telugu

భారత ఆర్థిక వ్యవస్థ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 

Indian Economy Practice Questions in Telugu

1. అబిద్‌ హుస్సేన్‌ కమిటీ సిఫారసులు (1997) వేటికి సంబంధించినవి?

1. ఎగుమతుల విధానం 

2. అవస్థాపనా సౌకర్యాలు

3. విత్త సంబంధమైన సంస్కరణలు 

4. చిన్న తరహా పరిశ్రమలు

2. క్రింది వానిలోవ్యాపార వ్యవహారాలలో రిజర్వుబ్యాంకుకు సంబంధంలేని రాష్ట్రం?

1. నాగాలాండ్‌ 

2. జమ్మూ-కాశ్మీర్‌ 

3. పంజాబ్‌ 

4 అస్సాం

5. పైవేవీ కాదు 

3. క్రింది వానిలో ద్రవ్యలోటు విధానంను సిఫారసుచేసిన కమిటీ?

1. చెల్లయ్య కమిటీ 

2. చక్రవర్తి కమిటీ 

3. రేఖీ కమిటీ 

4. రంగరాజన్‌ కమిటీ

4. నరసింహం కమిటీ సిఫారసుల మేరకుS.L.R లను ఎంతవరకు తగ్గించారు? 

1. 10%. 

2. 11% 

3. 20% 

4. 25%.

5. క్రిందివానిలో బీమాకంపెనీల కంట్రోలర్‌గా వ్యవహరించువారు?

1. ఫైనాన్స్‌ సెక్రటరీ

2. రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్‌

3. GIC ఛైర్మన్‌

4. IRDA ఛైర్మన్‌

6. కాగితపు బంగారంగా పిలువబడేది?

1. యూరోడాలర్‌ 

2.పెట్రోడాలర్‌

3. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 

4. గోల్డ్‌ డ్రాయింగ్‌ రైట్స్‌

7. భారతదేశంలో GDP లో అప్పులవాటా?

1. 15% 

2. 18% 

3. 21%

4. 24%

8. పదవ పంచపర్ష ప్రణాళిక మొత్తం పెట్టుబడి?

1. రూ.18,00,000 కోట్లు 

2. రూ.20,00,000 కోట్లు

3. రూ.17.60,000 కోట్లు 

4. రూ.15,92,300 కోట్లు

9. ద్రవ్యోల్బణం వల్ల లాభపడేది?

1. పొదుపుదారు 

2. రుణగ్రస్థుడు

3. రుణదాత 

4. పెన్షన్‌ పొందే వ్యక్తి

10. జాతీయ విపత్తు సహాయనిధిని ఏర్పాటు చేయవలసిందిగా సిఫార్సు చేసినవారు?

1. ప్రణాళికా సంఘం 

2. కేంద్ర సలహాబోర్డు

3. జాతీయ సమైక్యతామండలి

4. పదవ ఆర్థిక సంఘం

1971లో లోకాయుక్త చట్టాన్ని ఏర్పాటు చేసిన తొలిరాష్ట్రం ఏది? 

11. భారతదేశంలో జాతీయం చేయబదిన బ్యాంకులలో కెల్లా అతిపెద్ద బ్యాంకు

1. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 

2. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

3. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌

4. పైవేవీ కావు

12. వీటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ముఖ్యమైన రాబడి ఆధారం ఏది ?

1. భూమిశిస్తు 

2. రాష్ట్ర ఎక్సైజు సుంకాలు

3. అమ్మకం పన్ను 

4. స్టాంపులు మరియు రిజిస్టేషన్‌ఫీజులు 20,

13. 11వ విత్త కమిషన్‌ సూచనల మేరకు అదాయవు పన్ను నికర, రాబడులలో రాష్ట్రాల వాటా శాతం?

1. 28.0% 

2. 37.5% 

3. 35.5%

4. 30.4%

14. జన్మభూమి ప్రోగ్రాం స్ఫూర్తి ఏ దేశం నుంచి గ్రహించబడింది?

1. థాయిలాండ్‌ 

2. చైనా 

3. దక్షిణకొరియా 

4. జపాన్‌

15. విజన్‌ 2020 ను ఉమ్మడి అంధ్రప్రదేశ్‌ ప్రభత్వం ప్రవేశపెట్టిన సంవత్సరం?

1. 1998 

2. 1999 

3. 2000 

4. 2001

16. 2వ పంచవర్ష ప్రణాళికలో ఉహమోగించిన అభివృద్ధి వ్యూహమునకు ప్రాథమిక ఆధారం?

1. మహల్‌నోబిస్‌ నమూనా

2. ఫెల్స్‌మన్‌ నమూనా

3. కాలర్‌ నమూనా 

4. వకీల్‌ - బ్రహ్మానంద నమూనా

17. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన కాపలాదారు?

1. డబ్యుటీఓ 

2. ఐఎంఎఫ్‌ 

3. ప్రపంచ బ్యాంక్‌ 

4. ఐఎఫ్‌సి

18. 10వ పంచవర్ష ప్రణాళిక ఈ వృద్ధి రేటు లక్ష్యం?

1. 9% సాలీన 

2. 8% సాలీన 

3. 10% సాలీన 

4. పైవేవీకావు

19. 2010-2011లో భారతదేశంలో ఎగుమతుల అత్యధిక పరిమాణం ఈ వస్తువులకు సంబంధించింది?

1. ఇంజనీరింగ్‌ పరిశ్రమలు 

2. చేతి పరిశ్రమలు

3. తోలు మరియు తోలువస్తువులు 

4. ఇనుప ఖనిజం

20. 9వ పంచవర్ష ప్రణాళికా కాలంలో భారతదేశంలో ఉత్పత్తి కారకాల దృష్టా జాతీయ ఉత్పత్తి సగటు వార్షిక వృద్ధిరేటు?

1. 5.4%

2. 5.5% 

3. 6.6%, 

4. 5.7%

Indian Economy Practice Bits in Telugu

21. ఇండియా యొక్క వృద్ధిరేటు ఎవ్పటి వరకు చైనాను అధిగమించవచ్చును?

1. 2045 

2. 2025 

3. 2030 

4. 2035

22. కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు పరిచిన మొట్టమొదటి దేశం?

1. యు.యస్‌.ఏ

2. ఇండియా. 

3. స్వీడన్‌ 

4. చైనా

23. ప్రణాళిక సెలవుగా పేర్నొనబడే కాలం?

1. 1965-68 

2. 1966-69 

3. 1967-70 

4. 1978-80

24. ప్రతి సంవత్సరము ప్రపంచ పెట్టుబడి నివేదికను ప్రచురించేవారు?

1. UNCTAD     

2. వరల్డ్‌ బ్యాంక్‌ 

3. WTO  

4. IMF

25. పబ్లిక్ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణను మొట్టమొదట ప్రవేశపెట్టిన ప్రణాళిక?

1. 1వ 

2. 7వ 

3. 8వ 

4. 9వ

26. వొందటి పంచవర్ష ప్రణాళిక వీరి నమూనా ప్రకారం రూపొందించబడింది?

1. లెవిస్‌-పై మోడల్‌

2. మహల్‌నోబిస్‌ మోడల్‌

3. హరాదా-డోమర్‌మోడల్‌ 

4. కీన్సీయన్‌ మోడల్‌

27. Planned Economy for India (1934) ను రచించినది?

1. జాన్‌ ముత్తాయ్‌ 

2. ఎమ్‌.ఎన్‌ రాయ్‌

3. ఎమ్‌. విశ్వేశ్వరయ్య 

4. శ్రీమన్నారాయణ

28. క్రిందివారిలో జాతీయాదాయ మదింపు పద్ధతి కానిది?

1. ఉత్పత్తి పద్ధతి 

2. ఎగుమతి - దిగుమతుల పద్ధతి

3. ఆదాయపద్ధతి 

4. వ్యయ పద్దతి

29. క్రింది వానిలో గత దశాబ్దంలో ఏ రంగం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది?

1. శక్తి 

2. టెలీకమ్యూనికేషన్‌

3. వేగంగా అమ్ముడవుతున్న వినియోగదారుల వస్తువులు 

4. ఫార్మా ఇాస్యుటికల్స్‌

30. ఇండియాలో ప్రణాళికా సంఘం ఒక

1.స్వతంత్రప్రతిపత్తి సంస్థ

2. ఒక సలహా సంఘం

౩. రాజ్యాంగ సంస్థ 

4. ఇండిపెండెంట్‌ మరియు అటానమస్‌ సంస్థ

హైదరాబాద్‌లో మొదటి యునానీ ఆస్పత్రి  ఏ నిజాం రాజు కాలంలో ఏర్పడింది?

31. ఇండియాలో ఏర్పాటు చేసిన మొట్ట మొదటి బ్యాంకు

1. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 

2. ఔధ్‌ బ్యాంక్‌

3. బెనారస్‌ స్టేట్‌ బ్యాంక్‌ 

4. పంజాబ్‌ మరియు సింథ్‌బ్యాంక్‌

32. మన దేశంలో ప్రస్తుతం ప్రతి బ్యాంక్‌ సగటున ఎంతమంది ప్రజలకు సేవలందిస్తున్నాయి?

1. 12,000

2. 8,5000

3. 15,000

4. 64,000

33. ఇండియాలో GDP లో పన్నుల వాటా?

1. 81%. 

2. 12% 

3. 16% 

4. 32%

34. రిజర్వుబ్యాంక్‌ ఓపెన్‌ మార్కెట్‌ వ్యవహారాలు వేటిని తెలియజేయును?

1. షేర్లను అమ్మడం,కొనడం 

2. విదేశీమారక నిల్వలను స్వీకరించడం

3. సెక్యూరిటీల అమ్మడం 

4. బంగారాన్ని అమ్మడం

35. చివరిసారిగా WTO మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

1. కెనడా

2. మెక్సికో 

3. జపాన్‌ 

4. జెనీవా 

36. కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చే పన్ను

1. ఆదాయపు పన్ను 

2. కార్పొరేషన్‌ పన్ను

3. కేంద్ర ఎక్సైజు పన్ను

4. కస్టమ్స్‌ సుంకాలు

37. క్రింది వానిలో పారిశ్రామిక రుగ్మతకు అంతర్గత కారణం కానిది?

1. తప్పుడు నిర్వహణ

2. తక్కువ విద్యుదుత్పత్తి

౩. డివిడెండు పాలసీ సరిగా లేకపోవడం 

4. నిధుల విభజన

38. క్రిందివానిలో దేని ప్రకారం BIFR ను స్థాపించారు?

1. పారిశ్రామిక రుగ్మత కంపెనీ ఎక్ట్‌ (SICA)

2. 1980 పారిశ్రామిక విధాన తీర్మానం

3. కంపెనీల చట్టం 

4. MRTP చట్టం

39. ఓంకార్‌ గోస్వామి కమిటీ దేనికి సంబంధించినది? .:

1. పారిశ్రామిక స్థల నిర్ణయం . 

2. పారిశ్రామిక కాలుష్య నివారణ 

3. పారిశ్రామిక అవస్థాపన సౌకర్యాలు. 

4. పారిశ్రామిక రుగ్మత 

40. క్రింది వానిలో భారత ఆర్థిక ప్రణాళి లక్ష్యం ఏది 

1. జనాభావృద్ధి 

2. పారిశ్రామిక వృద్ధి

3 . స్వయం వృద్ధి 

4. ఉపాధి కల్పన

41. ప్రణాళిక సంఘం చైర్మన్ 

1. ప్రణాళిక మంత్రి 

2. ఆర్థిక మంత్రి 

3. ప్రధాన మంత్రి 

4. రాష్ట్రపతి 

42. జాతీయ ఆరోగ్య విధానం-2002 ప్రకారం కుష్ఠు వ్యాధి నిర్ములనకు ఏ సంవత్సరమును గడువుగా నిర్ణయించారు 

1. 2005

2. 2007

3. 2008

4. 2010

43. క్రిందివానిలో పూర్తి  ఉద్యోగితను కల్పించే స్థితి ఏ రకమైన నిరుద్యోగితలో ఉంటుంది?

1. నిర్మాణాత్మక నిరుద్యోగం

2. సంగృష్ట నిరుద్యోగం

3. చక్రీయ నిరుద్యోగం. 

4. ప్రచ్చన్న నిరుద్యోగం

44. క్రిందివానిలో క్యాపీటల్‌ అకౌంట్‌ కన్వర్ట్‌బిలిటి పై సిఫారసులు చేసిన కమిటీ?

1. నరసింహం కమిటీ 

2. తారాపూర్‌ కమిటీ

3. రంగరాజన్‌ కమిటీ 

4. అబిద్‌హుస్సేన్‌ కమిటీ

45. క్రిందివానిలో GNP మరియు NNP కి గల తేడా?

1. వినియోగదారుని వ్యయం 

2. ప్రత్యక్ష పన్నుల ఆదాయం

3. పరోక్ష పన్నుల ఆదాయం 

4. మూలధన తరుగదల

46. సాధారణంగా నిరుద్యోగితను ఎంత సమయం వరకు లెక్కిస్తారు?

1. ఒక సంవత్సరం 

2. లెక్కించలేము 

3. ఒకనెల 

4. ఒకవారము

47. క్రింది వానిలో ఏ దేశము విత్త సంబంధ క్రమశిక్షణ నిజయవంతమయి దాని ద్వారా కోశ బాధ్యత చట్టం చేసినది?

1. థాయిలాండ్‌ 

2. మెక్సికో 

3. న్యూజిలాండ్‌ 

4. సింగపూర్‌

48. క్రింది వానిలో ఏ రాష్ట్రంలో “పేదరికపు రేఖ” క్రింద అత్యధిక మంది ఉన్నారు? 

1. అస్సాం 

2. బీహార్‌  

3. రాజస్టాన్‌ 

4. ఉత్తరప్రదేశ్‌

Below Poverty Line

49. నాబార్డ్‌ యొక్క ప్రాథమిక విధి?

1. సహకార బ్యాంకులకు కాలవ్యవధి రుణాలిచ్చుట

2. రాష్ట్ర ప్రభుత్వాలకు మూలధనం ఇచ్చుటలో సహాయపడటం

3. పునఃర్విత్త సంస్థల చట్టాలు చేయడం. 

4. పైవన్నీ

50. 1966 లో మూల్యహినీకరణ జరిగినపుడు మనదేశ ఆర్థిక మంత్రి?

1. జాన్‌ముత్తాయ్‌ 

2. సచింద్ర చౌదరి

3. మన్మోహన్‌సింగ్‌ 

4. వై.బి.చవాన్‌

51. ప్రస్తుతం GDP లో ఏ రంగం వాటా ఎక్కువగా ఉన్నది?

1. వ్యవసాయ రంగం 

2. పారిశ్రామిక రంగం

3. సేవల రంగం 

4. ప్రయివేటు రంగం

52. 9వ పంచవర్ష ప్రణాళికా కాలంలో నమోదయిన వార్షిక వృద్ధిరేటు

1. 5.4% 

2. 5.5% 

3. 5.6% 

4. 5.7%

53. క్రిందివానిలో అత్యధిక ద్రవ్యత్వం గల ద్రవ్యం?

1.  Mద్రవ్యం 

2. Mద్రవ్యం 

3. M3 ద్రవ్యం 

4. Mద్రవ్యం

54. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని జాతీయ బ్యాంకులు  కలవు?

1. 13 

2. 17

3. 12

4. 15

55. క్రింది వానిలో దాదాబాయి నౌరోజి బ్రిటిష్‌ వారి పాలనాకాలంలోని పేదరికం మరియు ఆర్థిక వ్యవస్థను గూర్చి వ్రాసిన గ్రంథము?

1. ఇండియన్‌ ఎకానమి అండర్‌ బ్రిటిష్ రాజ్ 

2. బ్రిటిష్‌ రూల్‌ అండ్‌ ఎకనామిక్‌ గ్రైన్‌ ఆప్‌ ఇండియా

3. పావర్టీ అండ్‌ అన్‌ బ్రిటిష్ రూల్‌ ఇన్‌ ఇండియా

4. ఎకనామిక్‌ డ్రైన్‌ అండ్‌ పావర్టీ ఆఫ్‌ ఇండియా

56. భారతదేశంలో సాంకేతిక మూలధనంలో వెనకబడి మరియు శ్రామికశక్తిని అధికంగా కలిగి ఉండుటకు గల కారణం?

1. రాజకీయ కారణాలు

2. ఆర్థిక కారణాలు

3. సాంఘిక కారణాలు 

4. ఏది కాదు  

57. ఇండియా లో అత్యధికంగా ఏ రంగం లో పనిచేస్తున్నారు?

1. ప్రాథమిక రంగం 

2. ద్వితీయ రంగం 

3. తృతీయ రంగం 

4. అన్నింట్లో సమానంగా 

58. జననాల రేటు ఒక సం. లో ఎంతమంది జన్మిస్తున్నారో దేనిని ఆధారంగా చేసుకుని లెక్కిస్తారు?

1. 100 మంది ప్రజలను

2. 1000 మంది ప్రజలను 

3. మిలియన్ ప్రజలను 

4. ఏది కాదు 

59. ప్రచ్భన్న నిరుద్యోగిత దేనిని తెలియజేయును?

1. వ్యక్తులు ఉద్యోగితను కల్గి ఉండకపోవడం

2. ఒక పనిలో అనేకమంది ఉద్యోగులు ఉండి కూడా నూతన ఉత్పత్తి లేకపోవడం

౩. స్త్రీలలో ఉన్న నిరుద్యోగం 

4. 60 సంవత్సరాలపై ఉన్న నిరుద్యోగులు

60. ప్రస్తుతం మనదేశంలో 13 ప్రధాన ఓడరేవులున్నాయి. అయితే నూతనంగా నిర్మించిన ఓడరేవు?

1. కాండ్ల 

2. కొచ్చిన్‌ 

3. పారాదీప్‌ 

4. ఎన్నోర్‌

61. 10వ పంచవర్ష ప్రణాళికలో ఎన్ని మిలియన్ల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?

1. 40 మిలి. 

2. 28 మిలి. 

3. 18 మిలి. 

4. 50 మిలి.


Answers:

1. 4    2. 5    3. 2    4. 4    5. 4    6. 3    7. 3    8. 4    9. 2    10. 4    

11. 1    12. 3    13. 1    14. 3    15. 2    16. 1    17. 1    18. 2    19. 1    20. 1    

21. 1    22. 2    23. 2    24. 1    25. 3    26. 3    27. 3    28. 2    29. 1    30. 2    

31. 2    32. 2    33. 3    34. 3    35. 4    36. 3    37. 2    38. 1    39. 4    40. 1    

41. 3    42. 1    43. 3    44. 2    45. 4    46. 1    47. 3    48. 2    49. 4    50. 2    

51. 3    52. 1    53. 1    54. 3    55. 3    56. 2    57. 1    58. 2    59. 2    60. 4    61. 4    

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)